Wednesday, December 6, 2006

గన్టలు!

పట్టణాలలొ, పల్లెటూళ్లలొ,
బట్టయబలునా, పర్వతగుహలా,
ఎడారులన్దూ,సముద్రమన్దూ,
అడవుల వెన్టా,అగడ్తలన్టా,
ప్రపన్ఛమన్తా ప్రతిద్వనిస్తూ
గన్టలు, గన్టలు, గన్టలు,గన్టలు!
గణ గణ గణ గణ గణ గణ గన్టలు!

భయన్కరముగా, పరిహాసముగా
ఉద్రేకముతో, ఉల్లాసముతో,
సక్రొదముగా,జాలిజాలిగా,
అనురాగముతో, అర్భాటముతో,
ఒకమారిఛటా, ఒకమారఛటా,
గన్టలు గన్టలు!
గన్టలు గన్టలు!
సి*మ్హములాగా, సివఙిలాగూ,
ఫిర*ఙిలాగు, కురఙిలాగూ,
స్రుగాలమట్లూ, బిడాలమట్లూ,
పన్డితులట్లూ, బాలకులట్లూ,
గొణ గొణ గణ గణ
గణ గణ గొణ గొణ
గన్టలు గన్టలు!

కర్మగారము,కళాయతనమూ,
కార్యాలయమూ, కారాగ్రుహముల,
డేవుని గుడిలో, బడిలో ,మడిలో,
ప్రాణము మ్రోగే ప్రతిస్తలములో,
నీ హ్రుదయములో, నా హ్రుదయములో
గన్టలు గన్టలు!
గన్టలు గన్టలు!

ఉత్తరమన్డూ, దక్షిణమన్డూ,
ఉదయమునన్డూ, ప్రదోషమన్డూ,
వెన్నెలలోనూ, ఛీకటిలోను,
మన్డుటెన్డలో, జడిలో, ఛలిలో,
ఇపుడూ,అపుడూ, ఎపుడూ మోగెడు
గన్టలు గన్టలు గన్టలు గన్టలు!
గణగణ గణగణ గన్టలు గన్టలు!
గణగణ గన్టలు!
గన్టలు గన్టలు!

No comments: